Wednesday, November 7, 2018

వివాహం ఎందుకు చేసుకోలేదో చెప్పి, కన్నీరు పెట్టుకున్న గీతాసింగ్

కితకితలు చిత్రం చూసిన వారు గీతాసింగ్ ని మర్చిపోవటం కష్టమే. ఆ సినిమాతో ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ తర్వాత ఆమె అడపాదడపా ఇవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో చేసారు కానీ ఆ స్దాయి క్యారక్టర్ పడలేదు. ఇక ఆయన చనిపోయాక..మిగతా డైరక్టర్స్ ఆమెకు క్యారక్టర్ ఇచ్చిన వాళ్లే తగ్గిపోయారు. నెలకో,సంవత్సరానికో అన్నట్లు అప్పటి నుంచి అడపాదడపా మాత్రమే ఆమె తెరపై కనిపిస్తూ వస్తున్నారు.

రీసెంట్ గా గీతా సింగ్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ పోగ్రామ్ లో మాట్లాడుతూ, తన మనసులో ఉన్న విషయాలను బయటపెట్టారు. వాటిని విన్నవారి మనసు కదిలిస్తుంది. ముఖ్యంగా వివాహం ఎందుకు చేసుకోలేదో ఆమె చెప్పిన మాటలు ఎంతటివారిని అయినా గుండె చెమ్మగిల్లేలా చేస్తాయి.

గీతా సింగ్ మాట్లాడుతూ..." మా అన్నయ్యకి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆయన అర్దాంతరంగా చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఆ ఇద్దరి పిల్లలు,కుటుంబ పోషణ భారాన్ని నేనే చూస్తున్నా . ఇక వాళ్ల చదువు విషయంలో మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి సహాయం లభించింది.

నేను పెళ్లిచేసుకోవచ్చు ..కానీ నేను పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలను వదిలేయమని ఖచ్చితంగా అంటారు .. వాళ్లే నా లైఫ్ అనుకున్నాను. వాళ్ల కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. ఇలాంటి సంఘటనే నా విషయంలో జరిగితే నా పిల్లలను మా అన్నయ్య చూసుకునేవాడు. అందుకే అన్నయ్య పిల్లలను వదిలేయలేకనే నేను నా పెళ్లి గురించి ఆలోచించలేదు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.




ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం ...లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్సమాచారం కోసం...క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్‌, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం...

Please Follow:



Tuesday, October 30, 2018

DESI GIRL VIDEOS I Part-80 I Beautiful Girl Cute Expressions

ఒకే ఒక్కడొచ్చాడు : కాంగ్రెస్ సభకు ఇదీ రెస్పాన్స్..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే పనిలో భాగంగా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నియోజకవర్గాల్లోని మండలాలు, గ్రామాల్లో మీటింగులు, సభలు పెడుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఓ నిర్మల్ లోని ఓ గ్రామంలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
పబ్లిక్ కంటే రాజకీయ నాయకులే ఎక్కువ ఉన్నారు. సభ సందర్భంగా స్థానిక లీడరు మాట్లాడుతుంటే.. ఓకే ఒక్క వ్యక్తి కుర్చీ వేసుకుని వింటున్నాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాహ్ కాంగ్రెస్ కు సూపర్ రెస్పాన్స్ అంటూ హేళన చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా..!



ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ పాక్‌ క్రికెటర్‌ షోయెబ్‌ మాలిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ‘ఈ శుభవార్త మీ అందిరితో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. నా భార్య కూడా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆశీస్సులకు ధన్యవాదాలు’ అని వెల్లడిస్తూ ‘బేబీ మీర్జా మాలిక్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ విషయం తెలీగానే సానియా స్నేహితురాలు, ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘చాలా కాలం తర్వాత ఓ శుభవార్త విన్నాను. కంగ్రాట్స్‌ సానియా, షోయెబ్‌.’ అని ట్వీట్‌ చేశారు. తొలి బిడ్డకు జన్మనిచ్చిన సందర్భంగా షోయెబ్‌ మాలిక్‌ ఆనందానికి అవధుల్లేకుండాపోయానని, ఆయన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారని అతని‌ మేనేజర్‌ మీడియా ద్వారా వెల్లడించారు. 2010లో సానియా, షోయెబ్‌ల వివాహం జరిగింది. బిడ్డ కోసం టెన్నిస్‌కు దూరంగా ఉన్న సానియా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నట్లు గతంలో వెల్లడించారు.


Twitter: https://twitter.com/vanithatv_siva

Blogger: https://manatrips.blogspot.com/

Facebook: https://www.facebook.com/AtoZTeluguMovieNews/

YOUTUBE: https://www.youtube.com/channel/UCq5CSd0qTBJsCzTQRdwbc6w?view_as=subscriber

Monday, October 29, 2018

అందు కోసం స్టెరాయిడ్లు వాడా.. 12 ఏళ్ల వయసులోనే.. యాంకర్ రష్మీ షాకింగ్ కామెంట్స్!

బుల్లి తెరపై జబర్దస్త్ వంటి షోలకు యాంకర్ గా పాపులర్ అయిన రష్మీ వెండి తెరపై కూడా రాణిస్తోంది. గుంటూర్ టాకీస్ వంటి చిత్రాలతో బోల్డ్ పాత్రలకు సై అనేసింది. అవసరమైన గ్లామర్ హొయలు ఒలకబోయడానికి తానెప్పుడూ సిద్ధం అనే సిగ్నల్ ఇచ్చేసింది. యాంకర్ రష్మీ తనపై వస్తున్న రూమర్స్ ని కూడా అంత సీరియస్ గా తీసుకోదు. సోషల్ మీడియాలో అభిమానులు హద్దులు దాటి కామెంట్స్ చేస్తే మాత్రం అంతే ఘాటుగా సమాధానం ఇస్తుంది. ఎప్పుడూ చలాకీగా కనిపించే రష్మి జీవితంలో ఎలాంటి కష్టాలు లేవు అని అనుకుంటే పొరపాటే. ట్విట్టర్ వేదికగా రష్మిసంచలన విషయాలు వెల్లడించింది.

అందు కోసం స్టెరాయిడ్లు వాడా.. 12 ఏళ్ల వయసులోనే.. యాంకర్ రష్మీ షాకింగ్ కామెంట్స్!

ఐదేళ్ల పాటు ఆ జబ్బుతో
తాను 12 ఏళ్ల వయసులో ఐదేళ్ల పాటు రుమటాయిడ్ వ్యాధితో తీవ్ర వేదన అనుభవించినట్లు రష్మీ తెలిపింది. ఇన్నిరోజులు ఎవరి వద్ద ప్రస్తావించని ఈ విషయాన్ని రష్మీ ఓ సంద్భరంలో సోషల్ మీడియాలో వివరించింది. కేవలం అమ్మ సలహాలు పాటించే ఆ వ్యాధి నుంచి బయట పడ్డానని రష్మీ తెలిపింది.

నా భర్తకు రుమటాయిడ్
ఓ మహిళ చేసిన ట్వీట్ కు బదులుగా రష్మిక ఈ విషయాలు బయటపెట్టింది. నా భర్తకు రుమటాయిడ్ జబ్బు ఉంది. ఈ వ్యాధికి ఎలాంటి చికిత్సఉంటుందో తెలియడం లేదు. ఎవరైనా చెప్పండి అని ఓ మహిళ ట్వీట్ చేయగా రష్మీ స్పందించింది. తాను కూడా ఒకప్పుడుఈ వ్యాధితో భాదపడ్డానని రష్మీ తెలిపింది.

There is no cure 

Only change in lifestyle make huge difference 

Try alternate medicines 

Go the herbal and Ayurvedic way https://t.co/TmoNoV4QL7

— rashmi gautam (@rashmigautam27) October 25, 2018
చికిత్స లేదు
ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేదు. మన జీవన అలవాట్లు మార్చుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి బయట పడవచ్చు అని రష్మీ తెలిపింది. ఆయుర్వేద మందులు వాడి చూడండి అని సలహాలు ఇచ్చింది.


భయంకరమైన నొప్పి
12 ఏళ్ల వయసులోనే ఈ వ్యాధి సోకడంతో భయంకరమైన నొప్పి కలిగించే ఇంజెక్షన్లు వాడినట్లు రష్మీ తెలిపింది. దాదాపు ఐదేళ్ల పాటు రుమటాయిడ్ నన్ను వేధించింది. అమ్మ చెప్పిన సలహాలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చానని రష్మీ తెలిపింది. రుమటాయిడ్ వచ్చినప్పుడు ప్రతి రోజు వ్యాయామం చేయాలని సూచించింది.

I was put on steroids very recently for one of my auto immune issues and I did take those painful injections at a very tender age of 12 for about 5 years 

But then thanks to my mom and her gharelu nukse which over a period of time balanced me out https://t.co/TmoNoUNfmx

— rashmi gautam (@rashmigautam27) October 25, 2018
స్టెరాయిడ్లు వాడా
ఇటీవల ఆటో ఇమ్యూన్ సమస్య వలన స్టెరాయిడ్లు కూడా తీసుకున్నట్లు రష్మిక తెలిపింది. బుల్లి తెరపై యాంకర్ గా రాణిస్తున్న రష్మీ జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. పలువురు సినీ ప్రముఖులు తాము గతంలో డిప్రెషన్ సమస్యతో బాధపడి ఆ తరువాత కోలుకున్నట్లు చెబుతూ ఉంటారు.

Extra Jabardasth Anchor Reshmi Hot and Sexcy Photos


లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

Friday, October 26, 2018

దేవుడా! ఘోర రోడ్డు ప్రమాదంలో సురేష్ బాబు పరిస్దితి విషమం. షాక్ లో కుటుంబం

రోడ్డు ప్రమాదాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా టాలివుడ్ నిర్మాత సురేష్ బాబు రోడ్డు ప్రమాదానికి కారణం కావడం సంచలనం సృష్టిస్తోంది. సురేష్ బాబు తన కారులో ఇంటిరియర్ వైపు ప్రయాణిస్తుండగా ఓ బైక్ ఎదురు రావడంతో అయన కారును అదుపు చేయలేకపోయదట.


Third party image reference
దాంతో కారు వెళ్లి బైక్ ని డీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న సతీష్ చంద్ర అనే దంపతులతో పాటు వాళ్ళ 3 ఏళ్ళ కుమారుడు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ముగ్గిరిని యశోద హాస్పిటల్ కి తరలించారు. అయితే ఖార్ఖానా పోలీసులు ప్రమాదానికి కారణమైన దగ్గుబాటి సురేష్ కు 41 నోటీసును ఇచ్చారు.

తన నివాసం నుండి సికింద్రాబాద్ లోని ఇంటిరియర్ గార్డెన్ కి వెళ్తున్న సమయంలో సురేష్ బాబు తన కారు స్పీడ్ పెంచడంతో పాటు రాంగ్ రూట్ లో వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో ఒక్కసారిగా బైక్ రావడంతో సురేష్ బాబు కంగారు పడిపోయారట. ఆ సమయంలో కారు అదుపుతప్పి బైక్ ను డీ కొట్టడం తో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు కింద పడిపోయారు.

తన కారణంగా ఒక కుటుంబం ఆక్సిడెంట్ కి గురి కావడం పై సురేష్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వివాదాల జోలికి వెళ్ళని ఆయన ఇప్పుడు ఆ ఆక్సిడెంట్ చేయడంతో ఏంటో బాధకు గురయ్యరట. అంతే కాదు బాధితులకు అయ్యే ఖర్చు అంత తానె భరిస్తా నాయి భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక నిర్మాత సురేష్ బాబు కారుకు ప్రమాదం అనే వార్తలు రావడంతో టాలివుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. వెంకటేష్, రానా సంఘటన స్తలనికి చేరుకొని సురేష్ బాబుకి అండగా నిలిచారు. అసలు ఎం జరిగిందో తెలుసుకొని పరిస్తితిని చక్కదిద్దే ప్రయత్నం చేసారట.


మేము అందించిన ఈ సమాచారం మీకు నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయండి. లైక్ చేయండి.

మరి మీరు ఈ విషయం గురించి ఏమంటారు ? మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇలాంటి మరిన్ని ఆర్టికల్స్ కోసం మా 

A to Z Telugu News  కి ఫాల్లో అవ్వండి.



ధన్యవాదాలు..!




Sunday, October 21, 2018

అర్జున్‌ లైంగికంగా వేధించారు

- 60-70 మందితో నటించినా ఎవ్వరూ ఇలా అనలేదు : అర్జున్‌
తనను యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ లైంగికంగా వేధించాడని మలయాళ నటి శ్రుతి హరిహరన్‌ పేర్కొన్నారు. 2016లో జిగరబాజ్‌ సినిమా సమయంలో తనను గట్టిగా కౌగలించుకోవడానికి ప్రయత్నించేవాడని పేర్కొంది. ఇతనే కాకుండా చాలా మంది తనను లైంగికంగా వేధించారని చెబుతూ అందులో అర్జున్‌ పేరును, సినిమా సంఘటనను ప్రస్తావించింది. దీనికి సంబంధించి రెండు పేజీల లేఖను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ''అర్జున్‌, నేను జోడీగా నటిస్తోన్న ద్విభాషా చిత్రం షూటింగ్‌ జగురుతోంది. అతని సినిమాలు చూస్తూ పెరిగాను. అతనితో కలిసి నటించే అవకాశం రావడంతో ఎంతో ఎగ్జైట్‌ అయ్యాను. షూటింగ్‌లో మొదట కొన్ని రోజులు సాధారణంగా ఉంది. ఆ చిత్రంలో నేను అతని భార్యగా నటిస్తున్నా. ఆ రోజు నేను, అతను కలసి ఓ రొమాంటిక్‌ సన్నివేశంలో చేస్తున్నాం. చిన్న డైలాగ్‌ తర్వాత ఇద్దరం గట్టిగా కౌగలించుకునే సన్నివేశం అది. ఆ సన్నివేశం రిహార్సల్స్‌ సమయంలో మేము మాటలు అడుతుండగానే అర్జున్‌ నన్ను కౌగిలించుకున్నారు. నన్ను ఇంకా గట్టిగా కౌగలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ముందుగా చెప్పనూ లేదు. అలా చేయమని అనుమతీ లేదు. ఆ సమయంలో ఆ చిత్ర డైరెక్టర్‌ చెబుతూ 'ఈ పని సన్నివేశం చేస్తున్నప్పుడు చేయాలి' అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయా. అతని ఆలోచన సీన్‌ చేయడంలో కాకుండా మరేదో ఉండేది'' అని పేర్కొంది. నిజంగా తానో అదృష్టవంతురాలినని, శారీరకంగా, మానసికంగా ఇలాంటి మచ్చలు తెచ్చే సంఘటనల నుంచి తాను తప్పించుకున్నానని పేర్కొంది శ్రుతి.
ఎవ్వరి నుంచీ ఇలాంటి మాటలు రాలేదు : అర్జున్‌
శ్రుతి ఆరోపణల నేపథ్యంలో అర్జున్‌ స్పందించారు. 'నేను చాలా దశాబ్దాల కాలం నుంచి చిత్రసీమలో ఉంటున్నా. ఈ సమయంలో 60-70 మంది వరకూ నటీమణులతో నటించాను. కానీ ఒక్కరి నుంచీ ఇటువంటి ఫిర్యాదు రాలేదు. నాతో పని చేసేవారిని గౌరవిస్తాను. డేట్‌ టు డేట్‌ వారితో టచ్‌లో ఉంటా'' అని న్యూస్‌9తో మాట్లాడుతూ అన్నారు.