Friday, October 26, 2018

దేవుడా! ఘోర రోడ్డు ప్రమాదంలో సురేష్ బాబు పరిస్దితి విషమం. షాక్ లో కుటుంబం

రోడ్డు ప్రమాదాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా టాలివుడ్ నిర్మాత సురేష్ బాబు రోడ్డు ప్రమాదానికి కారణం కావడం సంచలనం సృష్టిస్తోంది. సురేష్ బాబు తన కారులో ఇంటిరియర్ వైపు ప్రయాణిస్తుండగా ఓ బైక్ ఎదురు రావడంతో అయన కారును అదుపు చేయలేకపోయదట.


Third party image reference
దాంతో కారు వెళ్లి బైక్ ని డీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న సతీష్ చంద్ర అనే దంపతులతో పాటు వాళ్ళ 3 ఏళ్ళ కుమారుడు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ముగ్గిరిని యశోద హాస్పిటల్ కి తరలించారు. అయితే ఖార్ఖానా పోలీసులు ప్రమాదానికి కారణమైన దగ్గుబాటి సురేష్ కు 41 నోటీసును ఇచ్చారు.

తన నివాసం నుండి సికింద్రాబాద్ లోని ఇంటిరియర్ గార్డెన్ కి వెళ్తున్న సమయంలో సురేష్ బాబు తన కారు స్పీడ్ పెంచడంతో పాటు రాంగ్ రూట్ లో వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో ఒక్కసారిగా బైక్ రావడంతో సురేష్ బాబు కంగారు పడిపోయారట. ఆ సమయంలో కారు అదుపుతప్పి బైక్ ను డీ కొట్టడం తో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు కింద పడిపోయారు.

తన కారణంగా ఒక కుటుంబం ఆక్సిడెంట్ కి గురి కావడం పై సురేష్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వివాదాల జోలికి వెళ్ళని ఆయన ఇప్పుడు ఆ ఆక్సిడెంట్ చేయడంతో ఏంటో బాధకు గురయ్యరట. అంతే కాదు బాధితులకు అయ్యే ఖర్చు అంత తానె భరిస్తా నాయి భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక నిర్మాత సురేష్ బాబు కారుకు ప్రమాదం అనే వార్తలు రావడంతో టాలివుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. వెంకటేష్, రానా సంఘటన స్తలనికి చేరుకొని సురేష్ బాబుకి అండగా నిలిచారు. అసలు ఎం జరిగిందో తెలుసుకొని పరిస్తితిని చక్కదిద్దే ప్రయత్నం చేసారట.


మేము అందించిన ఈ సమాచారం మీకు నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయండి. లైక్ చేయండి.

మరి మీరు ఈ విషయం గురించి ఏమంటారు ? మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇలాంటి మరిన్ని ఆర్టికల్స్ కోసం మా 

A to Z Telugu News  కి ఫాల్లో అవ్వండి.



ధన్యవాదాలు..!




No comments:

Post a Comment