Wednesday, October 17, 2018

రూ.99కే నోకియా స్మార్ట్‌ఫోన్‌ త్వరపడండి

నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కేవలం 99 రూపాయల డౌన్‌పేమంట్‌లో ఎంపిక చేసిన నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయవచ్చని హెచ్‌ఎండీ గ్లోబల్‌ తెలిపింది. మిగతా మొత్తాన్ని నో - కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌లో నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్‌లో చెల్లించవచ్చని పేర్కొంది.ఈ ఆఫర్‌ 2018 నవంబర్‌ 10 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ శీర్షిక లో భాగంగా నోకాస్ట్‌ ఈఎంఐలో రూ.99కే అందుబాటులో ఉన్ననోకియా ఫోన్లు వివరాలను మీకు అందిస్తున్నాము. ఓ స్మార్ట్ లుక్కేయండి


నోకియా 1 ఫీచర్లు
4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ ఓఎస్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2150 ఎంఏహెచ్ బ్యాటరీ.


నోకియా 2.1 ఫీచర్లు
5.5-అంగుళాల డిస్‌ప్లే.క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 425 చిప్‌సెట్‌,720x1280 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌,1జీబీ ర్యామ్‌,8 జీబీ స్టోరేజ్‌,8 మెగాపిక్సల్ రియర్‌ కెమెరా,5ఎంపీ సెల్పీ కెమెరా,4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ,ఆండ్రాయిడ్ ఓరియో

నోకియా 5.1 ఫీచర్లు
5.5 ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే,18: 9 రేషియో, 2160 x 1080 పిక్సల్స్,ఆక్టా-కోర్ మీడియా టెక్ హెల్లియో పి 18 ప్రాసెసర్‌,3జీబీర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌,16ఎంపీ రియర్‌ కెమెరా,8ఎంపీ సెల్ఫీ కెమెరా,3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్ ఓరియో


నోకియా 6.1 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 1920 x 1080 పిక్సల్ స్ర్కీన్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ VoLTE, వై-ఫై (802.11 b/g/n), బ్లుటూత్ 5, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో.


నోకియా 3.1 ప్లస్ ఫీచర్లు
6 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూస్ కెపాసిటీ వచ్చసరికి 1440 x 720 పిక్సల్స్), 18:9 స్ర్కీన్ టు బాడీ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్స్), ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 400జీబి వరకు విస్తరించుకునే అవకాశం,13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్స్ (4G VoLTE, బ్లుటూత్ 4.1, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, మైక్రో యూఎస్బీ, డ్యుయల్ సిమ్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్), ఫోన్ చుట్టుకొలత 156.68 x 76.44 x 8.19 మిల్లీ మీటర్లు, బరువు 180 గ్రాములు.


నోకియా 8 సిరాకో ఫీచర్లు ....
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 2560 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12,13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, బారోమీట‌ర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3260 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0


ఆఫర్ పొందడం ఎలా.. ?
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ అందుబాటులో ఉంటుంది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ లైనప్‌లో అందుబాటులో ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ నోకియా 8 సిరాకో పై హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుదారులకు 15 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. అయితే ఈ క్యాష్‌బ్యాక్‌ కార్పొరేట్‌, బిజినెస్‌, కమర్షియల్‌ క్రెడిట్‌ కార్డులకు వర్తించదు.


ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

BLOGGER

https://manatrips.blogspot.com/ 



YOUTUBE 

https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

No comments:

Post a Comment