Wednesday, October 17, 2018

ఆఖరి నిమిషాల్లో ప్రాణాల కోసం పోరాడుతున్న కోవై సరళ

కోవై సరళ. తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక మలయాళీ కుటుంబంలో ఆమె జన్మించింది. చిన్నప్పుడు ఎన్టీఆర్ సినిమాలు చూసి నటనపై ఆసక్తిని పెంచుకుంది. చదువు పూర్తీ ఐన తర్వాత తండ్రి మరియు సోదరి ప్రోస్తాహంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది సరళ. ఆమె 9వ తరగితిలో ఉన్నప్పుడు విజయ్ సరసన kr విజయ్ సరసన పెళ్లి రథం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా కనిపించింది.

Third party image reference
10వ తరగతిలో ఉండగా ముందని ముదచ్చు అనే సినిమాలో 32 ఏళ్ళ గర్భిణిగా నటించింది. రెండు సంవత్సరాల తర్వాత చిన్నవీరు సినిమాలో భాగ్యరాజ్ పాత్రకు తల్లిగా 65 ఏళ్ళ మహిళ పాత్ర లో నటించింది. ఆమె సినిమాలోనే కాకుండా కొన్ని టీవీ పాత్రలో కూడా కనిపించింది. కోవై సరళ 1962 ఏప్రిల్ 7న జన్మించారు. ఆమె వయసు 56. కోయంబత్తూరు తమిళనాడులో ఆమె పుట్టింది. తమిళ తెలుగు భాషలలోను ఆమె అగ్ర నటిగా నటించారు. ఆమె ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. ఇప్పటిదాకా అన్ని భాషల్లో సుమారు 750 సినిమాల్లో నటించింది.

ఆమె తమిళనాడు ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ హాస్యనటి పురస్కారాలను 3 సార్లు అందుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున ఓరి నీ ప్రేమ బంగారం కాను సినిమాకి నంది, ఉత్తమ హాస్యనటి పురస్కారం అందుకుంది. చాల మంది ఇండస్ట్రిలో మంచి పేరు తెచ్చుకున్న చివరి జీవిత మజిలి సమయంలో వారు ఎంతో క్రింది స్తాయికి చేరుకుంటారు. ఆర్ధికంగా కూడా ఎంతో కున్గిపోతారు. తాజాగా కోవై సరళ అలంటి పరిస్తితిని ఎదుర్కొంటున్నారు. సినిమాల్లో ఆమె ఎంతో పేరు సంపాదించుకున్న జీవితంలో తోడూ లేదు అనే భాద ఆమెకు ఉంది.

ఆమెకు నలుగురు అక్కలు ఉన్నారు. వారందరూ లైఫ్ లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఆమె షుగర్ సమస్యతో బాధపడున్నారని తెలిసింది. ఆమె ముఖం ఉబ్బి చాల ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఇక ఆమెను చూడడానికి బంధువులు కూడా ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. ఇక ఆమెకు పెళ్లి కాకపోవడంతో ఆమెకంటూ ఎవరు లేరు. అందుకే ఆమె చివరి రోజుల్లో చాల ఇబ్బంది పడుతోందని తెలుస్తోంది. చూసారుగా ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇలాంటి మరిన్ని ఆర్టికల్స్ కోసం మా A to Z TELUGU NEWSకి ఫాల్లో అవ్వండి..

ధన్యవాదాలు...!


ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

BLOGGER--> https://manatrips.blogspot.com/ 

YOUTUBE  
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

No comments:

Post a Comment