Monday, October 15, 2018

వరల్డ్‌కప్ 2019 షెడ్యూల్ విడుదల

2019 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. మే 30 నుంచి జులై 14 వరకు ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ జరగనుంది. జూన్ 5న సౌతాఫ్రికా జట్టుతో భారత జట్టు తలపడనుంది. జూన్ 16న పాకిస్థాన్ జట్టుతో భారత జట్టు తలపడనుంది.




ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

BLOGGER

https://manatrips.blogspot.com/ 


YOUTUBE

https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

No comments:

Post a Comment