బుల్లి తెరపై జబర్దస్త్ వంటి షోలకు యాంకర్ గా పాపులర్ అయిన రష్మీ వెండి తెరపై కూడా రాణిస్తోంది. గుంటూర్ టాకీస్ వంటి చిత్రాలతో బోల్డ్ పాత్రలకు సై అనేసింది. అవసరమైన గ్లామర్ హొయలు ఒలకబోయడానికి తానెప్పుడూ సిద్ధం అనే సిగ్నల్ ఇచ్చేసింది. యాంకర్ రష్మీ తనపై వస్తున్న రూమర్స్ ని కూడా అంత సీరియస్ గా తీసుకోదు. సోషల్ మీడియాలో అభిమానులు హద్దులు దాటి కామెంట్స్ చేస్తే మాత్రం అంతే ఘాటుగా సమాధానం ఇస్తుంది. ఎప్పుడూ చలాకీగా కనిపించే రష్మి జీవితంలో ఎలాంటి కష్టాలు లేవు అని అనుకుంటే పొరపాటే. ట్విట్టర్ వేదికగా రష్మిసంచలన విషయాలు వెల్లడించింది.
అందు కోసం స్టెరాయిడ్లు వాడా.. 12 ఏళ్ల వయసులోనే.. యాంకర్ రష్మీ షాకింగ్ కామెంట్స్!
ఐదేళ్ల పాటు ఆ జబ్బుతో
తాను 12 ఏళ్ల వయసులో ఐదేళ్ల పాటు రుమటాయిడ్ వ్యాధితో తీవ్ర వేదన అనుభవించినట్లు రష్మీ తెలిపింది. ఇన్నిరోజులు ఎవరి వద్ద ప్రస్తావించని ఈ విషయాన్ని రష్మీ ఓ సంద్భరంలో సోషల్ మీడియాలో వివరించింది. కేవలం అమ్మ సలహాలు పాటించే ఆ వ్యాధి నుంచి బయట పడ్డానని రష్మీ తెలిపింది.
నా భర్తకు రుమటాయిడ్
ఓ మహిళ చేసిన ట్వీట్ కు బదులుగా రష్మిక ఈ విషయాలు బయటపెట్టింది. నా భర్తకు రుమటాయిడ్ జబ్బు ఉంది. ఈ వ్యాధికి ఎలాంటి చికిత్సఉంటుందో తెలియడం లేదు. ఎవరైనా చెప్పండి అని ఓ మహిళ ట్వీట్ చేయగా రష్మీ స్పందించింది. తాను కూడా ఒకప్పుడుఈ వ్యాధితో భాదపడ్డానని రష్మీ తెలిపింది.
There is no cure
Only change in lifestyle make huge difference
Try alternate medicines
Go the herbal and Ayurvedic way https://t.co/TmoNoV4QL7
— rashmi gautam (@rashmigautam27) October 25, 2018
చికిత్స లేదు
ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేదు. మన జీవన అలవాట్లు మార్చుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి బయట పడవచ్చు అని రష్మీ తెలిపింది. ఆయుర్వేద మందులు వాడి చూడండి అని సలహాలు ఇచ్చింది.
భయంకరమైన నొప్పి
12 ఏళ్ల వయసులోనే ఈ వ్యాధి సోకడంతో భయంకరమైన నొప్పి కలిగించే ఇంజెక్షన్లు వాడినట్లు రష్మీ తెలిపింది. దాదాపు ఐదేళ్ల పాటు రుమటాయిడ్ నన్ను వేధించింది. అమ్మ చెప్పిన సలహాలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చానని రష్మీ తెలిపింది. రుమటాయిడ్ వచ్చినప్పుడు ప్రతి రోజు వ్యాయామం చేయాలని సూచించింది.
I was put on steroids very recently for one of my auto immune issues and I did take those painful injections at a very tender age of 12 for about 5 years
But then thanks to my mom and her gharelu nukse which over a period of time balanced me out https://t.co/TmoNoUNfmx

స్టెరాయిడ్లు వాడా
ఇటీవల ఆటో ఇమ్యూన్ సమస్య వలన స్టెరాయిడ్లు కూడా తీసుకున్నట్లు రష్మిక తెలిపింది. బుల్లి తెరపై యాంకర్ గా రాణిస్తున్న రష్మీ జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. పలువురు సినీ ప్రముఖులు తాము గతంలో డిప్రెషన్ సమస్యతో బాధపడి ఆ తరువాత కోలుకున్నట్లు చెబుతూ ఉంటారు.
Extra Jabardasth Anchor Reshmi Hot and Sexcy Photos

లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
No comments:
Post a Comment