హీరోయిన్ పూర్ణకు పెళ్లి సమస్యలు ఎదురవుతున్నాయట. ఈ విషయాన్ని పూర్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పెళ్లి చేసుకొవాలనే కోరిక తనకు ఉన్నా అది కుదరడం లేదని వాపోతోంది. సీమ టపాకాయ్, అవును వంటి చిత్రాల్లో పూర్ణ మెప్పించింది. ఇంట్లో తన పెళ్లి గురించి ప్రస్తావన రాని రోజంటూ లేదట. ఇప్పటికి పూర్ణ కొన్ని చిన్న చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. తెలుగు, తమిళ మలయాళీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది.
యాంకర్‌గా కెరీర్
హీరోయిన్ పూర్ణ యాంకర్ గా, మోడల్ గా కెరీర్ ఆరంభించింది. 2004 లో ఓ మలయాళీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పూర్ణ నటించిన తొలి తెలుగు చిత్రం శ్రీ మహాలక్ష్మి. కానీ సీమ టపాకాయ్ చిత్రంతో పూర్ణకు టాలీవుడ్ లో గుర్తింపు లభించింది. ఆ తరువాత పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంది.
పెళ్లి చేసుకోవాలని ఉంది
ఇంట్లో తన తల్లి రోజు పెళ్లి ప్రస్తావన తీసుకుని వస్తోందట. నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ నాతో పెళ్ళికి ఎవరూ అంగీకరించడం లేదని పూర్ణ ఆసక్తికర వ్యాఖ్యలుచేసింది. తన పెళ్ళికి అడ్డంకులు ఎదురవుతున్నాయని తేలిపోయింది.
కండిషన్ పెడుతున్నారు
నాతో పెళ్లి అంటే ప్రతి ఒక్కరూ కండిషన్స్ పడుతున్నారు. పెళ్లి తరువాత నటన మానుకోవాలని నిబంధన విధిస్తున్నారని పూర్ణ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రేమ వివాహం చేసుకుందామని అనుకున్నా ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఇంత వరకు ప్రేమ జోలికి వెళ్లలేదని చెబుతోంది.
అలాంటి అబ్బాయి దొరికితే
జాతి విభేదాలు లేని, ఎలాంటి షరతులు లేని అబ్బాయి దొరికిన వెంటనే పెళ్లి చేసుకుంటానని పూర్ణ చెబుతోంది. పెళ్లి తరువాత కూడా నటన కొనసాగించే ఆలోచనలో పూర్ణ ఉంది. పూర్ణ ప్రస్తుతం తెలుగులో సువర్ణ సుందరి చిత్రంలో నటిస్తోంది.
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
BLOGGER
https://manatrips.blogspot.com/
YOUTUBE https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

No comments:
Post a Comment