Tuesday, October 16, 2018

కోరిక తీర్చమన్నబ్యాంకు మేనేజర్‌ : చెప్పుతో చితకబాదిన మహిళ





బ్యాంకు మేనేజర్‌ను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన కర్ణాటకలోని దేవనాగరిలో నిన్న(సోమవారం) జరుగగా ఇవాళ వెలుగులోకి వచ్చింది. దేవనాగరికి చెందిన ఓ మహిళ అప్పు కోసం స్థానిక బ్యాంక్‌కు వెళ్లింది. అయితే లోన్ కావాలంటే తన కోరిక తీర్చాలని డిమాండ్ చేశాడు బ్యాంక్ మేనేజర్. దీంతో కోపంతో ఊగిపోయిన మహిళ బ్యాంకు మేనేజర్‌ను నడి బజార్లోకి ఈడ్చుకొచ్చి చెప్పుతో చితకబాదింది. బ్యాంకు మేనేజర్‌ను మహిళ చితకబాదిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.



 ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

BLOGGER

 https://manatrips.blogspot.com/ 



YOUTUBE 

https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

No comments:

Post a Comment