నిరుద్యోగుల కోసం ఈ నెల 26 నుంచి మూడ్రోజులపాటు నాంపల్లిలో మహా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ట్రేడ్ హైదరాబాద్ డాట్ కాం ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో 365 కంపెనీలు పాల్గొననున్నాయి. మేళాకు సంబంధించిన లోగోను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ బుధవారం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35వేల ఉద్యోగావకాశాలతో మహా ఉద్యోగ మేళా నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. మేళాకు హాజరైన అభ్యర్థులు ఎలాంటి ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదని ట్రేడ్ హైదరాబాద్ డాట్ కాం సీఈవో వెంకట్ తెలిపారు. 5వ తరగతి నుంచి ఉన్నత విద్య చదివిన వారి వరకూ పాల్గొనవచ్చని పేర్కొన్నారు. మహా ఉద్యోగ మేళాను నమోదు చేసేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బృందాన్ని ఆహ్వానించినట్లు చెప్పారు.
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
No comments:
Post a Comment