మగవారోతో పోల్చుకుంటే అమ్మాయిలకు ఎక్కువగా నిద్రలో కలలు వస్తుంటాయట. ఇంకా చెప్పాలంటే అలా రావడమే కాకుండా వచ్చిన ఆ కలలు కూడా వారిపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతాయట. కావున వారు అధికంగా ఆందోళనకు గురవుతారు.
వారికి అధికంగా వచ్చే కలలేవిటో ఇప్పుడు తెలుసుకుందాం :
* బాగా నిద్రలో ఉండగా వారు పరిక్షలకు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండానే పరీక్ష రాస్తున్నట్టు ఎక్కువమంది అమ్మాయిలు కలగంటారట.
* యవ్వనంలో ఉన్న అమ్మాయిలు కాని పెళ్ళైన యువతులు కాని వారి భర్త లేదా ప్రేమికుడు వారిని మోసం చేసినట్లు.అందుకు వారు తీవ్రంగా బాధ పడుతున్నట్లు కూడా ఎక్కువగా మందికి కళలు వస్తుంటాయట.
* ఇప్పుడు చెప్పబోయేది మాత్రం చాలా ఫన్నిగా ఉంటుంది అదేమితనతే మహిళలు వారి నోట్లోని దంతాలు ఊడిపోయినట్లు కూడా కలలు వస్తాయట.ఇది నిజంగా నవ్వుకోదగ్గ విషయమే కదా..
* కొంత మంది యువతులకు భయానికిలోనయ్యి సాలెపురుగులను చూస్తున్నట్లు అవి వారిని భయపిస్తున్నట్లు కూడా కలలు వస్తాయి.
* ఇక ఓ పరిశోధనలో తెలిసింది ఏమిటంటే దాదాపు సగం మందికిపైగా ఆడవారిలో ఎవరో తరుముతున్నట్లు,వెంటాడుతున్నట్లు కలలు వస్తాయట.
* ఆడవారిలో మనాసిక ఆందోళనలు ఎక్కువగా ఉండటం వల్ల ఇటువంటి కలలు వస్తుంటాయట.
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
No comments:
Post a Comment