క్షణాల్లోనే వైరల్ అయిన ఫొటో
అదేంటో అర్థం చేసుకోవడానికి కుస్తీలు పడుతున్న నెటిజన్లు
కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనుషుల్లో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తోంది. రకరకాల ప్రయోగాలు, ఆలోచనలతో ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది అటువంటిదే. ట్విట్టర్‌లో ఓ మహిళ పోస్టు చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. భ్రాంతి కలిగించే ఈ ఫొటో అసలు రూపం ఏంటో తెలియక నెటిజన్లు పిచ్చెత్తిపోతున్నారు. ఐదు నిమిషాలుపాటు క్షుణ్ణంగా పరిశీలిస్తేనే కానీ అదేంటో చెప్పలేకపోతున్నారు.
@LilMaarty అనే ట్విట్టర్ ఖాతాలో కనిపించిన ఈ ఫొటోలో కనిపిస్తున్నది అమ్మాయి మెడో, నడుమో ఎంత శ్రద్ధ పెట్టి ఆలోచించినా అర్థం కావడం లేదు. దట్టంగా జుట్టు ఉండడంతో చూసిన వెంటనే అది మెడేనన్న భ్రాంతికి లోనవుతున్నారు. అయితే, మరికాస్తా ఏకాగ్రతతో చూస్తే అందులోని మర్మం అర్థం అవుతుంది. అది మెడ కాదు.. నడుమన్న సంగతి. ఓ మహిళ తన పొడవాటి రింగులు తిరిగిన జట్టును ఫొటోగ్రాఫర్ సాయంతో ఇలా తీయించుకుని పోస్టు చేయడంతో అది క్షణాల్లోనే వైరల్ అయింది. కావాలంటే మీరూ పరీక్షించి చూడండి.
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
BLOGGER https://manatrips.blogspot.com/
YOUTUBE https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

No comments:
Post a Comment