ఆహ్లాదకరమైన శృంగారం కోసం ప్రతి రోజూ 6 గంటల నిద్ర తప్పనిసరి అని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని వారు చెపుతున్నారు. అయితే, సిక్స్‌ప్యాక్ వంటి కఠినమైన వ్యాయామాల వల్ల శృంగారం పట్ల ఆసక్తి తగ్గే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అందుకే వాకింగ్, స్విమ్మింగ్, షటిల్ వంటి వ్యాయామాలు మంచివని చెపుతున్నారు. ఇవి మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేయాలని కోరుతున్నారు. ధ్యానం కూడా శృంగార శక్తిని పెంచుతుందని చెపుతున్నారు.
అలాగే, శృంగారంలో ఆసక్తిని పెంచడానికి ఆహారం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఒకప్పుడు మాంసాహారం కోరికలను పెంచుతుందని నమ్మేవారు. పెళ్లయిన కొత్త దంపతులతో నేతితో చేసిన మినప సున్నండలు తినిపించేవారు.
వాటిలోని పోషక విలువలు లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి.
ఇప్పుడు మారిన జీవన శైలికి అనువుగా వైద్యనిపుణులు దానిమ్మ పండ్లు, ఆక్రోట్, ఓట్స్ శక్తినిస్తాయని చెబుతున్నారు. ఆరోగ్యానికి హాని చేయని చాక్లెట్లు తినడం వల్ల కూడా శృంగార శక్తి పెరుగుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది.
వీటన్నింటి కంటే ప్రధానంగా భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలకు తావు లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు. అనుమానాల వల్ల మానసిక ఆందోళనకు గురై ఆసక్తి తగ్గుతుంది. మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల జీవితం సుఖమయం అవుతుందని సలహా ఇస్తున్నారు.
సంపూర్ణ శృంగారానికి బెస్ట్ టానిక్ స్త్రీ. ఆమె సహకారం ఉంటే ఆనందపు అంచులను చూడవచ్చు. స్త్రీ, పురుషుల్లో రసికత ఉంటే జీవితం ఆనందమయమవుతుందని చెపుతున్నారు.
రోజూ ఒకే చోటు కాకుండా వెరైటీ కోసం వివిధ ప్రదేశాల్లో శృంగారంలో పాల్గొంటే ఆసక్తి పెరుగుతుంది. బాత్‌రూమ్‌లు, సోఫాలు, స్విమ్మింగ్ పూల్స్‌లో కూడా భాగస్వామి ఇష్టంతో పాల్గొనవచ్చు. ప్రదేశం మారడం వల్ల కొత్త అనుభూతులు కలుగుతాయని నిపుణులు చెపుతున్నారు.
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
BLOGGER
https://manatrips.blogspot.com/
YOUTUBE
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

No comments:
Post a Comment