బంగారం మరింత ప్రియమైది బుధవారం ఒక్క రోజే 10 గ్రాముల ధర రూ.55 రూపాయిలు పెరగడం విశేషం. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.32,030 రూపాయిలుగా ఉంది ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు స్థానిక వ్యాపారులు భారీగా కొనుగోలు చేయడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది.ఇక వెండి విషయానికి వస్తే బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది.ఒక కేజీ వెండి ధర రూ.39000 మార్క్ దాటింది. అమెరికా మరియు కెనడాలో ఉత్తర అమెరికా స్వేఛ్చ వాణిజ్యం పై అంగీకారానికి రావడం బులియన్ మార్కెట్ పై సానుకూల ప్రభావం చూపింది.
ఇక మన రూపాయి విలువ రూ.73.41 పైసలు మరింత పతనం అవ్వడంతో దిగుమతులు మరింత భారమయ్యాయి.ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఇక ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఉపసంహరించుకొని బంగారం వైపు మళ్లుతుండడంతో అంతర్జాతీయంగా బంగారానికి రెక్కలు వచ్చాయి.
భారీగా పెరిగిన బంగారం ధర...పెరిగిన ధర తెలిస్తే మతి పోవడం ఖాయం!
ఢిల్లీలో బుధవారం 99 .9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకి రూ.550 రూపాయిలు పెరిగి రూ.32,030 కు చేరింది.ఇక 99 .9 శాతంస్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.31,880 కి రావడం విశేషం గత ఐదు వారాలలో ఒకే రోజు ఎంత ధర పెరగడం ఇదే తొలి సారి.
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
No comments:
Post a Comment