ఎన్టీఆర్.. ‘అరవింద సమేత’ చిత్రంపై ప్రశంసలు జల్లు కురిపించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. అక్టోబర్ 11న విడుదలైన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్లతో నాన్ బాహుబలి రికార్డ్స్‌ను బ్రేక్ చేసి సన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఎన్టీఆర్ కెరియర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు విడుదలైన మూడో రోజునే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డుల్ని నమోదుచేసింది. తాజాగా చిత్రంపై టాలీవుడ్ సెలబ్రిటీలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి, జై లవకుశ దర్శకుడు బాబీ, మెగా హీరో సాయి ధరమ్ తేజ్, నిఖిల్, నితిన్, అఖిల్ లతో పాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ నటనకు ఫిదా అవుతూ ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా రంగస్థలం చిట్టిబాబు.. వీర రాఘవ నటనకు ఫిదా అయ్యా అంటూ ట్వీట్ చేశారు.
Third party image reference
ఎన్టీఆర్ కెరియర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫామెన్స్ మూవీ అరవింద సమేత అంటూ కొనియాడారు చెర్రీ. ‘బోల్డ్ స్టోరీ, సూపర్బ్ డైరెక్షన్‌తో ఈ మూవీ అద్భుతంగా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో మాయ చేశారు. తమన్ సంగీత, విలాన్ పాత్రలో జగపతి బాబు నటన ఈ చిత్రానికి పిల్లర్లుగా నిలిచాయి. హీరోయిన్ పూజా హెగ్డే నటన ఎంజాయ్ చేసే విధంగా ఉంది. అరవింద సమేత చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు రామ్ చరణ్. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా స్పందిస్తూ.. ‘అరవింద సమేత నిజంగా ఓ ఎమోషనల్ ట్రీట్’ అంటూ ట్వీట్ చేశారు.

లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
No comments:
Post a Comment