Friday, October 19, 2018

మీకు రతి కోరికలు ఎక్కువా? అయితే మీకు తెలియకుండానే మీ ఆరోగ్యాన్ని ఈ విధంగా చేస్తున్నారు...

దాంపత్య జీవితంలో ఎన్నో లాభాలున్నాయి. రతిలో పాల్గొనడం వల్ల శారీరక ఆరోగ్యం ,మానసిక ఆరోగ్యం రెండు మెరుగవుతాయి .రతి లో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి , టెన్షన్ తొలగిపోయి మనసు ప్రశాంతతో మారటంతో పాటు హ్యాపీ మూడ్ వస్తుంది.

మీకు రతి కోరికలు ఎక్కువా? అయితే మీకు తెలియకుండానే మీ ఆరోగ్యాన్ని ఈ విధంగా చేస్తున్నారు...

Third party image reference
అధికంగా రక్తపోటు ఉన్నవారికి రక్త పోటు తగ్గుతుంది. ఎక్కువ మందిలో రక్త పోటుకి స్ట్రెస్ ఒక కారణం . సెక్స్ లో కలిగే ప్లెసర్ స్ట్రెస్ ని తగ్గించి రక్త పోటుని తగ్గిస్తుంది. వైద్యపరంగా జరిగిన అనేక పరిశీలనలో ఈ విషయం నిర్దారణ అయింది కూడా.


Third party image reference
రతిలో కసిగా పాల్గొనడం వల్ల ఇమ్యునిటి పెరుగుతుంది. ఇమ్మ్యునిటి కి కారణమయ్యే ఇమ్మునోగ్లోబిన్ -ఎ బాగా పెరుగుతుంది. ఇది పెరగడం వల్ల సాధారణంగా వచ్చేటువంటి జలుబు ఇతర ఇన్ఫెక్షన్ రావు.

రతిలో పాల్గొన్న ప్రతి సారి 85 కెలోరి లు లేదా అంతకంటే ఎక్కువ కెలొరీ లు కర్చు అవుతాయి. దీని వల్ల అనవసరంగా ఒంటికి కొవ్వు చేరడం తగ్గుతుంది. ఒక పరిశోధనలో 42 గంటలు రతిలో పాల్గొనడం వల్ల 3570 కెలొరీ లు కర్చు అవడం రికార్డు అయ్యింది.

ఒక విధంగా చెప్పాలంటే ఆనందాన్ని,ఉత్సాహాన్ని కలిగిస్తూనే అనవసర కేలోరి లు ఖర్చు అవడానికి సెక్స్ ఎంతగానో తోడ్పడుతుంది.


Third party image reference
గుండె ఆరోగ్యాన్ని సెక్స్ మెరుగుపరుస్తుంది. తరచుగా పాల్గొనే వారిలో గుండె నొప్పి రావడం పూర్తిగా పోయింది.

No comments:

Post a Comment