పరాన్న జీవులు వీటి గురించి మీరు వినే ఉంటారు.పరాన్న జీవులు అనగా ఒక జీవి మరొక జీవిని ఆధారంగా చేసుకుని బ్రతకడం.సాధారణంగా మనం పశువులు మరియు ఇతర జంతువుల చర్మం నీ ఆసరాగా చేసుకొని చిన్న చిన్న జీవులు బ్రతుకుతాయి.కానీ ఏకంగా ఒక మనిషి ముక్కునే ఆవాసంగా చేసుకుని ఒక జీవి బ్రతుకుతున్న సంఘటన వియత్నాం లో జరిగింది.ఈ సంఘటన్ చూసినప్పూడు దాక్టర్లు కూడా షాక్ కు గురయ్యారంటే నమ్మగలరా?.పూర్తి వివరాల్లోకి వెళ్తే...వియత్నాం కి చెందిన పేరు తెలియని ఓ వ్యక్తి కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు.అతను గత కొన్ని రోజులుగా తన ముక్కులో ఏదో తెలియని నొప్పితో బాధపడుతూ వస్తున్నాడు.అనుకోకుండా ఒకరోజు తన ముక్కు నుండి రక్తం బొట్లు బొట్లుగా కారుతూ ఉండటంతో డాక్టర్ దగ్గరికి నేరుగా వెళ్ళాడు.వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ముందుగా షాక్ కి గురయ్యారు.అతని ముక్కు యొక్క నాస్ట్రిల్ లో ఏదో పరాన్న జీవి ఉన్నట్టు గుర్తించారు.
డాక్టర్ లీ తివాన్ ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా అతని ముక్కు నుండి రక్తం పీల్చే జలగని తొలగించాడు.
ఈ సంఘటన తర్వాత ఆ వ్యక్తి మళ్లీ ఎప్పుడూ ప్రవాహపు నీళ్ళు త్రాగడం చాలా ప్రమాదకరం,అలా త్రాగడం వల్లనే తనకి ఈ దుస్తితి వచ్చిందని పేర్కొన్నాడు.
సో ఫ్రెండ్స్ ఇవండీ విషయాలు.మీకు ఇలాంటి తాజా తాజా వార్తలు ఎప్పటికప్పుడు అందాలంటే మా చానాల్ని ఫాలో అవండి.ఈ ఆర్టికల్ నీ మీ స్నేహితులకి మరియు బంధువులకు షేర్ చేయండి.
No comments:
Post a Comment