Saturday, October 6, 2018

వైరలవుతున్న కామసూత్ర హీరోయిన్ బ్రాలెస్ ఫోటో

పాపులర్ కావాలని అందరికి ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లో ఉండే వారికి ఈ యావ మరింత ఎక్కువ. ఎంత ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంటే.. అంతటి పేరు వస్తుంది. రెండు చేతుల సంపాదన పెరుగుతుంది. అంతకంటే ఇంకేంకావాలి. అందుకోసం సెలబ్రిటీలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధరకాల ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. బిగ్ బాస్ తార షెర్లిన్ చోప్రా ఓ అడుగు ముందుకేసి ఏకంగా బ్రాలెస్ తో ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది. సిల్క్ నైట్ డ్రెస్ వేసుకొని, షర్ట్ పై ఉన్న బటన్స్ పెట్టుకోకుండా వదిలేసి.. దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నది.

https://youtu.be/YL-8MCRm7ic


దిల్ బోలె హడిప్ప, వాజ తుమ్ హో, దోస్తీ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, కామసూత్ర 3డి సినిమాల్లో నటించింది. 2012 వ సంవత్సరంలో ఈ హీరోయిన్ చేసిన ట్వీట్ అప్పట్లో సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఫెడ్ అవుట్ అవుతున్నాను అనుకున్నదేమో.. వెంటనే ఇలా కవ్వించే విధంగా పోస్ట్ చేసి.. మరోసారి సెగలు రేపింది షెర్లిన్.

లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


 ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్‌, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


No comments:

Post a Comment